Sunday, October 26, 2008

హ్యాపీ దీపావళి

అందరికీ దీపావళి శుభాకాంక్షలు!
ఈ దీపావళి మన అందరికీ శుబ లాభాలను ప్రసాదించాలని కోరుకుంటూ ....

మోహన్ బాబు చల్లా

Tuesday, July 8, 2008

ఫస్ట్ తెలుగు బ్లాగ్ ఎంట్రీ ఇన్ మై బ్లాగ్

ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నా! ఎప్పుడెప్పుడు తెలుగు లో బ్లాగ్ రాద్దామని ట్రై చేస్తున్నాను కానీ వీలు కాలేదు. మొత్తానికి ఈ రోజు ఇది సాధ్యమవుతుంది. హత్సోఫ్ఫ్ టు బ్లాగర్ స్పాట్. జస్ట్ వెయిట్ ఫర్ సం మోర్ టైం టు విసిత్ మై బ్లాగ్. థాంక్స్.

మోహన్ బాబు చల్లా

Second post

This is my second post after a long time.